శస్త్రచికిత్స చేస్తూ కొట్లాటకు దిగిన డాక్టర్లు... బిడ్డ మృతి!

30-08-2017 Wed 10:13 | National
ఓ గర్భవతికి సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్న వేళ, ఇద్దరు డాక్టర్లు కొట్లాటకు దిగగా, వారు చూపిన నిర్లక్ష్యం ఓ చిరు ప్రాణాన్ని బలిగొంది. జోధ్ పూర్ లోని అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న ఉమైద్ హాస్పిటల్ లో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ మహిళ ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ నిర్వహించాల్సిన డాక్టర్లు అశోక్ నానివాల్, ఎంఎల్ తిక్ ల మధ్య వివాదం తలెత్తింది. ఆపరేషన్ కు ముందు ఆమె ఏదైనా ఆహారం తీసుకున్నదా? అని నానివాల్ వేసిన ప్రశ్నతో గొడవ మొదలైంది.

 డాక్టర్లు ఇద్దరూ నువ్వెంత? అంటే నువ్వెంత? అనుకున్నారు. రాయలేని విధంగా తిట్టుకున్నారు. హద్దులు దాటుతున్నారని హెచ్చరించుకున్నారు. పురిటి నొప్పులు పడుతున్న మహిళను వదిలేసి గొడవ పెట్టుకున్నారు. దీంతో శస్త్రచికిత్స ఆలస్యం కాగా, బిడ్డ మరణించింది. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మొత్తం ఘటనను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్న ఓ నర్సు తన మొబైల్ లో చిత్రీకరించగా, ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు నానివాల్, ఎంఎల్ తక్ లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more